Lokesh: 'రాష్ట్రమే ఫస్ట్...ప్రజలే ఫైనల్' 10 d ago
ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యిందని మంత్రి లోకేష్ అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యమని, 'రాష్ట్రమే ఫస్ట్..ప్రజలే ఫైనల్' అనే నినాదం ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు.